Shanaya Kapoor: ఒక్క సినిమా కూడా చేయలేదు.. అయిన ఆమెకు క్రేజీ ఫాలోయింగ్.. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్?-shanaya kapoor in white colour backless gown sanjay kapoor daughter shanaya kapoor latest pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shanaya Kapoor: ఒక్క సినిమా కూడా చేయలేదు.. అయిన ఆమెకు క్రేజీ ఫాలోయింగ్.. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్?

Shanaya Kapoor: ఒక్క సినిమా కూడా చేయలేదు.. అయిన ఆమెకు క్రేజీ ఫాలోయింగ్.. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్?

Jun 05, 2024, 02:38 PM IST Sanjiv Kumar
Jun 05, 2024, 02:38 PM , IST

Shanaya Kapoor Latest Pics: బాలీవుడ్ స్టార్ కిడ్ షనయా కపూర్ సోషల్ మీడియాలో అందాలతో హైలెట్ అవుతోంది. కానీ, ఆమె ఒక్క సినిమా కూడా చేయకున్న బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా తెల్ల గౌనులో కిల్లర్ పోజులు ఇచ్చిన ఈ సెక్సీ బ్యూటి బ్యాక్ గ్రౌండ్ చూస్తే..

షనయా కపూర్ ఇప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమె ప్రభావం కొనసాగుతోంది. షనయా కపూర్ ఇటీవల తన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకుంది, అందులో ఆమె చాలా అందంగా ఉంది. 

(1 / 7)

షనయా కపూర్ ఇప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమె ప్రభావం కొనసాగుతోంది. షనయా కపూర్ ఇటీవల తన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకుంది, అందులో ఆమె చాలా అందంగా ఉంది. 

ఈ తాజా చిత్రాలలో షనయా కపూర్ తెల్లటి దుస్తులలో విధ్వంసం సృష్టించడం మనం చూడొచ్చు. వైట్ బ్యాక్ లెస్ గౌనులో అదిరే అందాలతో అరాచకం క్రియేట్ చేసింది షనయా. 

(2 / 7)

ఈ తాజా చిత్రాలలో షనయా కపూర్ తెల్లటి దుస్తులలో విధ్వంసం సృష్టించడం మనం చూడొచ్చు. వైట్ బ్యాక్ లెస్ గౌనులో అదిరే అందాలతో అరాచకం క్రియేట్ చేసింది షనయా. 

ఈ ఫోటోలను షేర్ చేసిన బ్యూటిఫుల్ షనయా కపూర్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. చంద్రకాంతిలో డ్యాన్స్ అంటూ సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ షనయా. 

(3 / 7)

ఈ ఫోటోలను షేర్ చేసిన బ్యూటిఫుల్ షనయా కపూర్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. చంద్రకాంతిలో డ్యాన్స్ అంటూ సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ షనయా. 

ఈ బ్యాక్‌లెస్ డ్రెస్‌లో షనయ కపూర్‌ని చూసి ఆమె అభిమానులు ఓపెన్‌గా లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతున్నారు.  

(4 / 7)

ఈ బ్యాక్‌లెస్ డ్రెస్‌లో షనయ కపూర్‌ని చూసి ఆమె అభిమానులు ఓపెన్‌గా లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతున్నారు.  

షనయా కపూర్ చెవిపోగులు, ఉంగరాలు, కంకణాలు అండ్ హీల్స్‌తో తన సొగసైన రూపాన్ని మరింత అందంగా యాక్సెస్ చేసింది. 

(5 / 7)

షనయా కపూర్ చెవిపోగులు, ఉంగరాలు, కంకణాలు అండ్ హీల్స్‌తో తన సొగసైన రూపాన్ని మరింత అందంగా యాక్సెస్ చేసింది. 

షనయా కపూర్‌కి సంబంధించిన ఈ లుక్ సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే వైరల్‌గా మారింది. సో హాట్, బ్యూటిపుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

(6 / 7)

షనయా కపూర్‌కి సంబంధించిన ఈ లుక్ సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే వైరల్‌గా మారింది. సో హాట్, బ్యూటిపుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

బాలీవుడ్ పాపులర్ యాక్టర్ సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ ఒక్క సినిమా కూడా చేయకుండానే సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్ పార్టీ వేర్‌గా బాగుంటుంది.  

(7 / 7)

బాలీవుడ్ పాపులర్ యాక్టర్ సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ ఒక్క సినిమా కూడా చేయకుండానే సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్ పార్టీ వేర్‌గా బాగుంటుంది.  ((అన్ని ఫోటోలు - Instagram))

WhatsApp channel

ఇతర గ్యాలరీలు