
(1 / 5)
ఈ హాట్ బ్యూటీని చూశారా? ఆమె ఏజ్ 44 ఏళ్లంటే నమ్మగలరా? కానీ అదే నిజం. బాలీవుడ్ భామ షామా సికందర్ ఈ వయసులోనూ హాట్ పోజులతో కవ్విస్తోంది.
(instagram)
(2 / 5)
44 ఏళ్ల వయసులోనూ అదిరే అందాలను ప్రదర్శిస్తూనే ఉంటుంది షామా సికందర్. ఇవాళ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ పిక్స్ పోస్టు చేసింది.
(instagram)
(3 / 5)
‘ప్రతి ప్రేమ సాంగ్ రహస్యంగా ఆమె కోసం రాసిందే’ అని క్యాప్షన్ తో ఈ బోల్డ్ ఫొటోలను షేర్ చేసింది షామా సికందర్.
(instagram)
(4 / 5)
1998లో ప్రేమ్ అగన్ సినిమాతో డెబ్యూ చేసింది షామా సికందర్. మన్, యే మొహబ్బత్ హై, అన్ష్ ది డెడ్లీ పార్ట్, చాంద్ బుజ్ గయా, ధూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహాలిక్, బైపాస్ రోడ్ సినిమాల్లో యాక్ట్ చేసింది.
(instagram)
(5 / 5)
టీవీ షోలు, సీరియల్స్, వెబ్ సిరీస్ ల్లోనూ యాక్ట్ చేసిన షామా సికందర్… సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫొటోలు పోస్టు చేస్తూనే ఉంటుంది.
(instagram)ఇతర గ్యాలరీలు