(1 / 5)
చూశారుగా.. షాలినీ పాండే బోల్డ్ అవతార్. ఈ ఫొటోలను ఆమె సోమవారం (మే 19) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(2 / 5)
రోజంతా ఫ్రిజ్ పక్కనే ఇలా గడిచిపోయిందనే క్యాప్షన్ తో ఆమె ఈ బోల్డ్ ఫొటోలను షేర్ చేసింది. పక్కనే ఆమె ఫ్రెండ్ కూడా ఉంది.
(3 / 5)
కొన్నాళ్లుగా తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలనే షాలినీ షేర్ చేస్తూ వస్తోంది.
(4 / 5)
షాలినీ పాండే అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. తర్వాత హిందీ సినిమాలతో బిజీ అయింది.
(5 / 5)
ఈ మధ్యే అదే ఫ్రెండ్ తో కలిసి స్విమ్ సూట్ లో ఉన్న ఫొటోలను కూడా షాలినీ షేర్ చేసింది.
ఇతర గ్యాలరీలు