(1 / 6)
షాలినీ పాండే మరోసారి చెలరేగిపోయింది. తన తడిచిన అందాలు చూపిస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.
(2 / 6)
దీనికి ఎలాంటి క్యాప్షన్ లేకుండా షాలినీ సోమవారం (జూన్ 9) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(3 / 6)
ఈ మధ్యే మరో హాట్ పోజుతో అద్దం ముందు సెల్ఫీ దిగిన షాలిని.. ఇప్పుడిలా తన వయ్యారాలను చూపిస్తోంది.
(4 / 6)
ఈ పోజుల్లో చాలా హాట్‌గా ఉన్నావనేలా చాలా మంది నెటిజన్లు ఫైర్ ఎమోజీలను కామెంట్లలో పోస్ట్ చేశారు.
(5 / 6)
షాలినీ పాండే సెక్సీ లుక్
(6 / 6)
షాలినీ పాండే ఈ తడి అందాలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు