Shaitaan OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ సినిమా షైతాన్.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..
- Shaitaan OTT Streaming: షైతాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలివే..
- Shaitaan OTT Streaming: షైతాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలివే..
(1 / 5)
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘షైతాన్’ సూపర్ హిట్ అయింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు రూ.211 కోట్ల కలెక్షన్లను సాధించింది.
(2 / 5)
షైతాన్ చిత్రంలో అజయ్ దేవ్‍గణ్, ఆర్ మాధవన్, జ్యోతిక, జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. పాజిటివ్ టాక్‍తో థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
(3 / 5)
షైతాన్ సినిమా నేడు (మే 4) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన సుమారు 8 వారాలకు ఓటీటీలోకి వచ్చింది.
(4 / 5)
షైతాన్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. షైతాన్ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. గుజరాతీ మూవీ ‘వర్ష్’కు రీమేక్‍గా తెరక్కించారు.
ఇతర గ్యాలరీలు