తెలుగు న్యూస్ / ఫోటో /
Richest Bollywood Stars: ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే - టాప్ ప్లేస్‌లో కేకేఆర్ టీమ్ ఓనర్స్!
మూవీస్, యాడ్స్‌లో నటిస్తూ స్టార్స్ ప్రతి ఏటా వందల కోట్లు సంపాదిస్తోంటారు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు వంద కోట్లకుపైనే రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్నారు. సినిమాలు, సొంత వ్యాపారాలతో కొందరు స్టార్స్ వందల కోట్ల ఆస్తుల్ని సొంతం చేసుకున్నారు.
(1 / 6)
ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో షారుఖ్‌ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. షారుఖ్‌ఖాన్ మొత్తం ఆస్తి 7300 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం.
(2 / 6)
బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా...హయ్యెస్ట్ ట్యాక్స్ చెల్లిస్తోన్న నటుడిగా షారుఖ్‌ఖాన్ కొన్నేళ్లుగా నిలుస్తోన్నాడు.
(3 / 6)
షారుఖ్‌ఖాన్ తర్వాత రిచెస్ట్ స్టార్స్ లిస్ట్‌లో జూహీ చావ్లా రెండో ప్లేస్‌లో ఉంది. జూహీ చావ్లా ఆస్తుల విలువ 4600 కోట్లు ఉంటుందని అంచనా.
(4 / 6)
షారుఖ్‌ఖాన్, జూహీ చావ్లా ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు ఓనర్స్‌గా వ్యవహరిస్తోన్నారు.
ఇతర గ్యాలరీలు