
(1 / 10)
Sexiest Man Alive: పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ 2024 అవార్డు గెలుచుకుంది ఇతడే. ఈ అమెరికన్ యాక్టర్ పేరు జాన్ క్రాసిన్స్కీ. ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్బెర్ట్ షోలో విజేతను అనౌన్స్ చేశారు. ది ఆఫీస్ సిరీస్ లో జిమ్ హాల్పెర్ట్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఈ జాన్ క్రాసిన్స్కీ. ది సీక్రెట్ సోల్జర్స్ ఆఫ్ బెంగాజీ, ఎ క్వైట్ ప్లేస్ అనే మూవీస్ లోనూ నటించాడు.

(2 / 10)
Sexiest Man Alive: ఇక 2023కుగాను సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ టైటిల్ గెలుచుకున్నాడు ప్యాట్రిక్ డెంప్సే. ఇతడు కూడా అమెరికన్ నటుడు, ఓ రేసింగ్ డ్రైవర్.
(Vianney Le Caer/Invision/AP)
(3 / 10)
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కెప్టెన్ అమెరికా పాత్ర పోషించి పాపులర్ అయిన క్రిస్ ఇవాన్స్ 2022 ఏడాదికిగాను సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ టైటిల్ గెలుచుకున్నాడు.
(Jordan Strauss/Invision/AP)
(4 / 10)
మరో అమెరికన్ నటుడు పాల్ రూడ్ 2021 ఏడాదికిగాను పీపుల్స్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ టైటిల్ గెలుచుకున్నాడు.

(5 / 10)
అమెరికన్ యాక్టర్ మైఖేల్ జోర్డాన్ 2020 ఏడాదికిగాను పీపుల్స్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ గా నిలిచాడు. క్రీడ్ మూవీ సిరీస్ ద్వారా బాగా పేరు సంపాదించిన నటుడతడు.
(Charles Sykes/Invision/AP)(6 / 10)
అమెరికన్ సింగర్ జాన్ లెజెండ్ 2019 ఏడాదికిగాను సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ టైటిల్ దక్కించుకున్నాడు.
(REUTERS)
(7 / 10)
బ్రిటీష్ యాక్టర్, సింగర్, ర్యాపర్ అయిన ఇడ్రిస్ ఎల్బా 2018 ఏడాదికి ఈ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ అవార్డును అందుకున్నాడు.
(Jae C. Hong/Invision/AP)
(8 / 10)
అమెరికన్ సింగర్, రైటర్ బ్లేక్ షెల్టన్ పీపుల్స్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ గా 2017 ఏడాదికి నిలిచాడు.

(9 / 10)
డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, నటుడు డ్వేన్ జాన్సన్ 2016లో ఈ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ అవార్డును దక్కించుకున్నాడు.
(AP)
(10 / 10)
ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్ 2015లో సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు