(1 / 5)
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి అంటే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. 1990లో వచ్చిన కర్తవ్యం మూవీలో వైజయంతిగా ఆమె పోలీస్ క్యారెక్టర్ ఐకానిక్ గా నిలిచిపోయింది. ఈ మూవీలో యాక్టింగ్ కు ఆమెకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
(x)(2 / 5)
స్వయం కృషి సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి ఎంత పేరు వచ్చిందో.. విజయశాంతి కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. గంగగా ఆమె చేసిన అల్లరి, ఆ యాక్టింగ్ ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. ఈ మూవీని ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో చూడొచ్చు.
(x)(3 / 5)
ఓసేయ్ రాములమ్మ సినిమా నటిగా విజయశాంతిని మరో మెట్టు ఎక్కించింది. ఈ మూవీలో దొరల అరాచకాలకు వ్యతిరేకంగా బాధిత మహిళగా, అడవిలో అక్కగా విజయశాంతి అదరగొట్టారు. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
(x)(4 / 5)
అవినీతి రాజకీయ నాయకులపై, సమాజ వ్యవస్థపై, రౌడీల దౌర్జన్యాలపై పోరాడిన మహిళగా ప్రతిఘటన మూవీలో విజయశాంతి నటన ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఈ మూవీ ఈటీవీ విన్, ప్రైమ్ వీడియోలో ఉంది.
(x)ఇతర గ్యాలరీలు