Mehendi designs: పండగలకు ఈ మెహందీ డిజైన్లతో చేతులు మెరిపించేయండి-see latest and best mehendi designs for sravana masam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mehendi Designs: పండగలకు ఈ మెహందీ డిజైన్లతో చేతులు మెరిపించేయండి

Mehendi designs: పండగలకు ఈ మెహందీ డిజైన్లతో చేతులు మెరిపించేయండి

Aug 06, 2024, 07:54 PM IST Koutik Pranaya Sree
Aug 06, 2024, 07:54 PM , IST

Mehendi designs: శ్రావణమాసం వచ్చేసింది. ఈ నెలంతా పండగలే ఉంటాయి. మరి చేతులకు గోరింటాకు పెట్టుకున్నారా లేదా? ఈ అందమైన మెహందీ డిజైన్లు మీ కోసమే.

శ్రావణం అంటేనే పండగలు. ప్రతి రోజూ ప్రత్యేకమే. మరి ఈ పండగల వేల చేతులకు మెహందీ లేకపోతే ఎలా? ఈ లేటెస్ట్ మెహందీ డిజైన్లు చూడండి.

(1 / 7)

ఈ సింపుల్ మెహందీ డిజైన్ ప్రయత్నించండి. చిన్న వంకలు గీయడం వస్తే చాలు. ఈ నిండైన డిజైన్‌తో చేతులు మెరుస్తాయి. 

(2 / 7)

కాస్త సృజనాత్మకంగా గీయగలిగే వాళ్లయితే.. ఈ రకంగా మనుషుల బొమ్మలుండే డిజైన్లు, భార్యాభర్తల అనుబందం తెలిపే డిజైన్లు ప్రయత్నించండి.

(3 / 7)

చేతికి నగలు పెట్టుకున్నట్లు ఉండే ఈ జ్యువెలరీ మెహందీ డిజైన్ బాగుంది చూడండి

(4 / 7)

సింపుల్‌గా అరచేతిలోనే డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఇలా ప్రయత్నించండి

(5 / 7)

సింపుల్‌గా అరచేతిలోనే డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఇలా ప్రయత్నించండి

ఫుల్ హ్యాండ్స్  మెహందీ డిజైన్

(6 / 7)

ఫుల్ హ్యాండ్స్  మెహందీ డిజైన్

పూలూ, వంకలు గీయడం వస్తే చాలు.. ఈ నిండైన డిజైన్ వేసేయొచ్చు.

(7 / 7)

పూలూ, వంకలు గీయడం వస్తే చాలు.. ఈ నిండైన డిజైన్ వేసేయొచ్చు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు