తెలుగు న్యూస్ / ఫోటో /
Photos: పూరీ రథయాత్ర సందర్భంగా వివిధ నగరాల్లో వేడుకల ఫొటోలు చూసేయండి..
Photos: ఒడిశాలోని పూరీలో రథయాత్ర అత్యంత ప్రముఖ హిందూ పండుగ. ఇది ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలైలో శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది.ఈ రథయాత్రకు సంబంధించి వివిధ నగరాల్లో జరిగిన వేడుకల ఫొటోలు చూడండి.
(3 / 9)
థానేలోని జగన్నాథ్ కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహించిన 18వ వార్షిక జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శించారు. (Praful Gangurde (HT Photo))
(4 / 9)
హైదరాబాద్: రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలతో కూడిన రథంపై రేవంత్ రెడ్డి నిలబడి మాట్లాడారు.
(PTI)(5 / 9)
అహ్మదాబాద్: జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా జగన్నాథ మందిర మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.(PTI)
(6 / 9)
కోల్ కతాలో కురుస్తున్న వర్షాల మధ్య జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రథాన్నిలాగారు.
(ANI)(7 / 9)
అహ్మదాబాద్లో రథ ఊరేగింపులో పాల్గొనడానికి వచ్చిన ఒక భక్తుడు జగన్నాథుడు, అతని సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడి విగ్రహాలను భుజంపై ఇలా తీసుకువెళ్లిన ఫొటో అందరినీ ఆకర్షించింది.
((Amit Dave, Reuters))ఇతర గ్యాలరీలు