walnuts : వాల్​నట్స్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మీ డైట్​లో ఇవి ఉండాల్సిందే!-see amazing health benefits of walnuts in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Walnuts : వాల్​నట్స్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మీ డైట్​లో ఇవి ఉండాల్సిందే!

walnuts : వాల్​నట్స్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మీ డైట్​లో ఇవి ఉండాల్సిందే!

Published Nov 05, 2023 05:17 PM IST Sharath Chitturi
Published Nov 05, 2023 05:17 PM IST

  • Health benefits of  walnuts : వాల్​నట్స్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అందుకే వీటిని రోజు తీసుకోవాలని వైద్య నిపుణులు చూస్తున్నారు.

వాల్​నట్స్​లో యాంటీఆక్సిడెంట్స్​ మెండుగా ఉంటాయి. 60ఏళ్లు పైబడిన వారు.. ఈ వాల్​నట్స్​ తీసుకుంటే.. చెడు కొలస్ట్రాలు దూరమవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

(1 / 5)

వాల్​నట్స్​ని రోజూ తింటే గట్​ హెల్త్​ మెరుగుపడుతుంది. ఊభకాయం తగ్గేందుకు ఇది పనికొస్తుంది.

(2 / 5)

ప్రోస్టేట్​, కొలొరెక్టల్​, బ్రెస్ట్​ కేన్సర్​లను దూరం చేసే శక్తి ఈ వాల్​నట్స్​ సొంతం. ఇందులోని పాలీఫినోల్స్​ వంటి పోషకాలు ఇందుకు కారణం.

(3 / 5)

వాల్​నట్స్​ వెయిట్​ మెయిన్​టైన్​ అవుతుంది. ఫలితంగా టైప్​ 2 డయాబెటీస్​, హై బ్లడ్​ షుగర్​ వంటి వ్యాధులు దరి చేరవు.

(4 / 5)

వాల్​నట్స్​ని రోజూ తింటే మెదడు శక్తివంతంగా తయారవుతుంది. వీటిల్లోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్​ పదార్థాలతో స్ట్రెస్​ తగ్గుతుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు