(1 / 6)
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు.
(2 / 6)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు, వేదపండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు.
(3 / 6)
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(4 / 6)
ఆలయ అధికారులు ప్రధాని మోదీకి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
(5 / 6)
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం మోదీ సంగారెడ్డి పర్యటనకు బయల్దేరారు.
(6 / 6)
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని మోదీ
ఇతర గ్యాలరీలు