సెకెండ్​ హ్యాండ్​ కారు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోతారు!-second hand cars in hyderabad know these essential tips before buying ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సెకెండ్​ హ్యాండ్​ కారు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోతారు!

సెకెండ్​ హ్యాండ్​ కారు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోతారు!

Nov 15, 2024, 09:46 AM IST Sharath Chitturi
Nov 15, 2024, 09:46 AM , IST

  • సెకెండ్​ హ్యాండ్​ కారు కొనాలని చూస్తున్నారా? ఎలాంటి చెక్స్​ చేయాలో తెలియడం లేదా? సెకెండ్​ హ్యాండ్​ కారు విషయంలో మీరు మోసపోకుండా ఉండాలంటే కింద చెప్పే టిప్స్​ని కచ్చితంగా ఫాలో అవ్వండి.

సెకెండ్​ హ్యాండ్​ కారు కొనే ముందు మీతో పాటు మెకానిక్​ని కూడా తీసుకువెళ్లి వాహనాన్ని ఇన్​స్పెక్ట్​ చేయించడం మర్చిపోకండి. కారు డ్యామేజ్​, పెయింట్​ పోవడం, ఇంజిన్​ బాగుందా లేదా అనేది చెక్​ చేయండి.

(1 / 5)

మీరు కొనాలని చూస్తున్న సెకెండ్​ హ్యాండ్​ కారును టెస్ట్​ డ్రైవ్​ చేయండి. దాని పర్ఫార్మెన్స్​, హ్యాండ్లింగ్​, కంఫర్ట్​పై ఫోకస్​ చేయండి.

(2 / 5)

రిజిస్ట్రేషన్​ సర్టిఫికేట్​, ఇన్సూరెన్స్​, పొల్యూషన్​ కంట్రోల్​ సహా అన్ని కీలక డాక్యుమెంట్స్​ని వెరిఫై చేయాల్సిందే.

(3 / 5)

మీరు కొనాలనుకుంటున్న కారు ధరను మార్కెట్​ వాల్యూకి కంపేర్​ చేయండి. మీకు సరైన డీల్​కే వాహనం దొరుకుతోందా లేదా చూసుకోండి.

(4 / 5)

కారు సర్వీస్​ హిస్టరీని కూడా తెలుసుకోండి. మరీ ముఖ్యంగా కారుకు గతంలో ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ ఉందా? లేదా? చూసుకోండి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు