తెలుగు న్యూస్ / ఫోటో /
పీడకలలతో భయపడిపోతున్నారా? ఇలా చేస్తే రిలీఫ్..
- పీడకలలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. జీవితంలో ఒత్తిడి, యాంగ్జైటీ, మద్యం- కెఫైన్ అధికంగా తీసుకోవడం వంటివి కొన్ని కారణాలు. పడుకునే ముందు అతిగా తిన్నా చెడు కలలు వస్తాయి. భయంకర సంఘటలు చుసినా, చదివినా అవి నిద్రను ప్రభావితం చేస్తాయి. కొన్ని టిప్స్ పాటిస్తే కాస్త రిలీఫ్ పొందొచ్చు. అవేంటంటే..

(1 / 4)
పీడకలల నుంచి రిలీఫ్ పొందాలంటే కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(2 / 4)
మీ స్లీప్- ఎన్విరాన్మెంట్ బాగుండాలి. డార్క్‌గా, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మంచి నిద్రపడుతుంది. సరైన నిద్ర చాలా అవసరం.
(3 / 4)
పడుకునే ముందు వరకు ఫోన్స్ వాడకూడదు. అది మన మెదడు మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నిద్రకి కనీసం గంట ముందే అన్ని పనులు పూర్తి చేసుకుని, మెదడును ప్రశాంతంగా ఉంచే విధంగా ప్లాన్ చేసుకోండి.
ఇతర గ్యాలరీలు