(1 / 4)
పీడకలల నుంచి రిలీఫ్ పొందాలంటే కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(2 / 4)
మీ స్లీప్- ఎన్విరాన్మెంట్ బాగుండాలి. డార్క్‌గా, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మంచి నిద్రపడుతుంది. సరైన నిద్ర చాలా అవసరం.
(3 / 4)
పడుకునే ముందు వరకు ఫోన్స్ వాడకూడదు. అది మన మెదడు మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నిద్రకి కనీసం గంట ముందే అన్ని పనులు పూర్తి చేసుకుని, మెదడును ప్రశాంతంగా ఉంచే విధంగా ప్లాన్ చేసుకోండి.
(4 / 4)
లైఫ్‌లో స్ట్రెస్, యాంగ్జైటీ మేనేజ్మెంట్ కోసం మెడిటేషన్ చేయాలి. వ్యాయామాలు చేయాలి. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉండే విధంగా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవాలి.
ఇతర గ్యాలరీలు