తెలుగు న్యూస్ / ఫోటో /
Lady Oriented Movies: ఈ ఏడాది వచ్చిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఇవే - హిట్టు దక్కించుకున్న హీరోయిన్లు ఎవరంటే?
2024 ఏడాదిలో కాజల్ అగర్వాల్, హన్సిక, అంజలితో పాటు మరికొందరు మంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ కథాంశాలతో సినిమాలు చేశారు. ఈ హీరోయిన్లలో హిట్టు దక్కింది ఎవరికంటే?
(1 / 5)
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సత్యభామ మూవీతో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేసింది కాజల్ అగర్వాల్. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ఓటీటీలో మాత్రం హిట్టు టాక్ సొంతం చేసుకున్నది.
(2 / 5)
సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక 105 మినిట్స్ పేరుతో ఓ మూవీ చేసింది. ఈ ప్రయోగం ఆమెకు హిట్టును అందివ్వలేకపోయింది.
(4 / 5)
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత 35 చిన్న కథ కాదుతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది నివేథా థామస్. ఈ కామెడీ డ్రామా మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
ఇతర గ్యాలరీలు