(1 / 6)
జ్యోతిషశాస్త్రంలో శని, శుక్ర గ్రహాలను స్నేహపూర్వక గ్రహాలుగా భావిస్తారు. చాలాసార్లు ఈ రెండు గ్రహాల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం మీనంలో శుక్రుడు, శని కలిసి ఉన్నారు
(2 / 6)
మే 31, 2025 వరకు శుక్రుడు మీనంలో ఉంటాడు. జ్యోతిష లెక్కల ప్రకారం మే 31 వరకు మీన రాశిలో శుక్ర-శని కలయిక కొన్ని రాశుల వారికి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సంపదను తెస్తుంది.
(3 / 6)
మిథునం: ఈ రాశి వారికి శుక్ర, శని కలయిక అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారం విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆఫీసులో పైవాళ్ల మద్దతు ఉంటుంది. ఇది కెరీర్లో పురోగతికి బాటలు వేస్తుంది.
(4 / 6)
వృషభ రాశి: శుక్ర, శని కలయిక వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో అనుకోకుండా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త ఉద్యోగం ప్రారంభించవచ్చు.
(5 / 6)
మీనం: శుక్ర, శని కలయిక మీన రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది.ఈ కలయిక ఫలితంగా మీకు సమాజంలో ప్రతిష్ట లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది.
(6 / 6)
డిస్‌క్లెయిమర్: ఇందులో ఉన్న ఏదైనా సమాచారం విశ్వసనీయత ప్రామాణికతకు సంబంధించి ఎలాంటి గ్యారెంటీ లేదు. ఇందులో పేర్కొన్న సమాచారం మొత్తం వివిధ మాధ్యమాల నుండి సేకరించి మీకు అందించాము. మా ఉద్దేశం కేవలం సమాచారాన్ని అందించడం మాత్రమే.
ఇతర గ్యాలరీలు