శని సంచారం: రెండు రోజుల్లో ఈ 4 రాశుల వారికి గుడ్‍ టైమ్ మొదలు!-saturn to enter satabhisha nakshatra these zodiac signs may get good luck and career growth ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  శని సంచారం: రెండు రోజుల్లో ఈ 4 రాశుల వారికి గుడ్‍ టైమ్ మొదలు!

శని సంచారం: రెండు రోజుల్లో ఈ 4 రాశుల వారికి గుడ్‍ టైమ్ మొదలు!

Oct 01, 2024, 05:22 PM IST Chatakonda Krishna Prakash
Oct 01, 2024, 05:16 PM , IST

శతభిష నక్షత్రంలోకి శని అడుగుపెట్టనున్నాడు. మరో రెండు రోజుల్లో అక్టోబర్ 3న శతభిషలోకి శని ప్రవేశించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి లాభించనుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం, శని సంచారం మనుషుల జీవితాలపై ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. అక్టోబర్ 3వ తేదీన శతభిష నక్షత్రంలోకి శని ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 27వ తేదీ రాత్రి వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. శతభిషలో శని సంచరించే ఈ కాలం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. అవేవంటే..  

(1 / 5)

వృషభం: శతభిష నక్షత్రంలో శని సంచారం.. వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో వీరి కెరీర్లో పురోగతి దక్కొచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. 

(2 / 5)

మేషం: ఈ కాలంలో మేషరాశి వారికి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. పని కోసం ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావొచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. 

(3 / 5)

సింహం: ఈ కాలం సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు, వృత్తిలో విజయాలు ఎక్కువగా సిద్ధిస్తాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. 

(4 / 5)

ధనస్సు: శతభిష నక్షత్రంలో శని సంచార కాలం ధనస్సు రాశి వారికి శుభదాయకం. ఈ కాలంలో వీరికి సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి పెండింగ్‍లో ఉంటే అది మంజూరయ్యే ఛాన్స్ ఉంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న కొన్ని పనులు పూర్తవుతాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)

(5 / 5)

ఇతర గ్యాలరీలు