ఈ మూడు రాశులకు శని తిరోగమనంతో సమస్యలు.. ఆర్థిక నష్టం, విభేదాలు.. జాగ్రత్త సుమా!-saturn retrograde brings problems to aries gemini scorpio these may have money problems and disputes so be careful ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ మూడు రాశులకు శని తిరోగమనంతో సమస్యలు.. ఆర్థిక నష్టం, విభేదాలు.. జాగ్రత్త సుమా!

ఈ మూడు రాశులకు శని తిరోగమనంతో సమస్యలు.. ఆర్థిక నష్టం, విభేదాలు.. జాగ్రత్త సుమా!

Published Jun 30, 2025 07:19 AM IST Peddinti Sravya
Published Jun 30, 2025 07:19 AM IST

శని గ్రహం జూలై 13 నుండి తిరోగమనంలో ఉంటుంది. నవంబర్ 28 వరకు వ్యతిరేక దిశలో కదులుతుంది. ఈ మూడు రాశులకు శని తిరోగమనంతో సమస్యలు వస్తాయి. ఆర్థిక నష్టం, విభేదాలు వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఆషాడ మాసం ధార్మికంగా చాలా ముఖ్యమైనది. జ్యోతిష పరంగా కూడా ఈ సంవత్సరం ప్రత్యేకమైనది. ఆషాడ మాసం ప్రారంభంతో శని తిరోగమనం చెందనున్నాడు. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో పెనుమార్పులు తీసుకురానుంది.

(1 / 5)

శనిగ్రహం జూలై 13 నుండి తిరోగమనంలో ఉంటుంది మరియు నవంబర్ 28 వరకు వ్యతిరేక దిశలో కదులుతుంది. అంటే శ్రావణ మాసం మొత్తంలో శని తిరోగమనంలో ఉంటాడు, ఇది 3 రాశులకు చాలా అశుభంగా ఉంటుంది.

(2 / 5)

మేష రాశి : శని తిరోగమనంలో ఉన్నప్పుడు మేష రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు మీ జేబును బాగా ఖాళీ చేస్తాయి. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, ఉద్రిక్తతలు ఉండవచ్చు.

(3 / 5)

మిథున  రాశి: శని తిరోగమనం మిథున రాశి వారికి హాని కలిగిస్తుంది. పెట్టుబడుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

(4 / 5)

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి శని తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. బాగా ఆలోచించండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆర్థిక పరిస్థితి వలన ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

(5 / 5)

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

ఇతర గ్యాలరీలు