శని తిరోగమనం: ఈ రాశుల వారికి సమస్యలు రావొచ్చు: జాగ్రత్తగా ఉండాలి!-saturn retrograde 2024 these four zodiac signs may face struggles be cautious ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  శని తిరోగమనం: ఈ రాశుల వారికి సమస్యలు రావొచ్చు: జాగ్రత్తగా ఉండాలి!

శని తిరోగమనం: ఈ రాశుల వారికి సమస్యలు రావొచ్చు: జాగ్రత్తగా ఉండాలి!

Jun 04, 2024, 11:37 PM IST Chatakonda Krishna Prakash
Jun 04, 2024, 11:37 PM , IST

Saturn Retrograde 2024: త్వరలోనే శని తిరోగమన దిశలో ప్రయాణించనున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం శని తిరోగమనం చాలా ముఖ్యమైనది. జూన్ 29వ తేదీన శని తిరోగమనం మొదలు కానుంది. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన వరకు ఈ దిశ ఉండనుంది. 

(1 / 6)

జూన్ 29వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు కుంభ రాశిలో శని తిరోగమనంలో ఉంటాడు. ఈ కాలంలో 4 రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే వారు చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి. 

(2 / 6)

మేషం: శని తిరోగమనం మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కాలంలో వీరు చేసే పనులకు ఆటంకాలు కలగొచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. ఈ కాలంలో వీరు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని చేసేటప్పుడు మరింత కృషితో శ్రద్ధతో చేయాలి. 

(3 / 6)

వృషభం: శని తిరోగమన ప్రభావం వృషభ రాశి వారిపై కూడా ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశి వారు కొన్ని నష్టాలను చూసే అవకాశం ఉంటుంది. అందుకే వ్యావారం, ఉద్యోగం చేసే వారు నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఆలోచించాలి. కొందరికి కోర్టు కేసులు ఎదురయ్యే రిస్క్ కూడా ఉండొచ్చు. 

(4 / 6)

మకరం: శని తిరోగమన కాలంలో మకర రాశి వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ కాలంలో వీరికి కష్టాలు పెరిగొచ్చు. ఇబ్బందికర పరిణామాలు ఎదురుకావొచ్చు. ఆర్థిక కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. 

(5 / 6)

కుంభం: కుంభ రాశిలోనే శని తిరోగమనం ఉండనుంది. దీంతో ఈ రాశి వారికి కూడా ఈకాలంలో ప్రతికూలంగా ఉంటుంది. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దు. ఏ పని చేసినా మరింత జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో వీరికి మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని కూడా మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు