మరికొన్ని రోజుల్లో వీరికి జాక్‌పాట్ కొట్టే ఛాన్స్.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన సమయం!-saturn mars transit will give huge money luck and auspicious time to these zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరికొన్ని రోజుల్లో వీరికి జాక్‌పాట్ కొట్టే ఛాన్స్.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన సమయం!

మరికొన్ని రోజుల్లో వీరికి జాక్‌పాట్ కొట్టే ఛాన్స్.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన సమయం!

Published Jun 10, 2025 10:50 AM IST Anand Sai
Published Jun 10, 2025 10:50 AM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో కుజుడు, శని గమనంలో మార్పు ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశించవచ్చు. సంపద, ఆస్తి అపారంగా పెరుగుతుంది.

గ్రహాలు కాలానుగుణంగా తమ కదలికలను మార్చుకుంటాయి. జూలై నెలలో 30 సంవత్సరాల తర్వాత శని మీనరాశిలో తిరోగమనం చెందుతాడు. గ్రహాల అధిపతి కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కదలికలో మార్పు కొన్ని రాశిచక్ర గుర్తుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. సంపదలో భారీ పెరుగుదల ఉండవచ్చు.

(1 / 5)

మకర రాశి వారు కుజుడు, శని సంచారాలలో మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని మీ రాశి నుండి మూడో ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. కుజుడు మీ సంచార జాతకంలో అదృష్ట ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ధైర్యం పెరగవచ్చు. పని లేదా వ్యాపారం కోసం ప్రయాణించవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తిని కొనవచ్చు. జీవితంలో అనుకున్న చాలా పనులు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది.

(2 / 5)

ధనుస్సు రాశి వారు కుజుడు, శని సంచార మార్పు ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మీ రాశిచక్రంలోని కర్మ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. మీ సంచార జాతకంలో నాల్గో ఇంట్లో శని తిరోగమనంలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు పని, వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు. ఉద్యోగులు పదోన్నతి చూస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

(3 / 5)

మీన రాశి వారికి శని తిరోగమనం, కుజుడు సంచారం సానుకూలంగా ఉంటుంది. శని మీ రాశి లగ్న ఇంట్లో సంచారం చేస్తాడు. కుజుడు ఏడో ఇంట్లో సంచారము చేస్తాడు. ఈ సమయంలో మీ విశ్వాసం పెరుగుతుంది. గొప్ప వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వివాహితుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

(4 / 5)

కుంభ రాశి వారికి శని తిరోగమనం, కుజుడు సంచారం అదృష్టాన్ని తెస్తాయి. ఈ గ్రహాలు మీ కష్టానికి తగిన ఫలాలను పొందడానికి సహాయపడుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు, ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు పొందవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు పొందవచ్చు.

(5 / 5)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు