100 ఏళ్ల తర్వాత వీరికి దీపావళికి డబ్బులు తెచ్చే యోగం.. రెట్టింపు లాభాలు, అదృష్టంతో పండుగ మరింత ప్రత్యేకం!-saturn make dhana raja yog after 100 years on deepavali these zodiac signs see money rain and fate will change ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  100 ఏళ్ల తర్వాత వీరికి దీపావళికి డబ్బులు తెచ్చే యోగం.. రెట్టింపు లాభాలు, అదృష్టంతో పండుగ మరింత ప్రత్యేకం!

100 ఏళ్ల తర్వాత వీరికి దీపావళికి డబ్బులు తెచ్చే యోగం.. రెట్టింపు లాభాలు, అదృష్టంతో పండుగ మరింత ప్రత్యేకం!

Published Oct 06, 2025 12:56 PM IST Anand Sai
Published Oct 06, 2025 12:56 PM IST

జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కాలానుగుణంగా దాని రాశిచక్రాన్ని మార్చుకోవడమే కాకుండా, ఇతర గ్రహాలతో లేదా స్థానాల ద్వారా తరచుగా శుభ లేదా రాజయోగాలను ఏర్పరుస్తుంది. ఈసారి దీపావళికి అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి అదృష్టా్నని తెస్తుంది.

ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకొంటారు. ఇది చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ దీపావళి రోజున అనేక యోగాలు ఏర్పడతాయి. అంతేకాకుండా గ్రహాలలో నీతిమంతుడిగా పిలిచే శని దేవుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఇతర గ్రహాలతో సంయోగం లేదా కోణం ద్వారా యోగాలను ఏర్పరుస్తాడు. 100 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరం దీపావళి సమయంలో శనిదేవుడు ధన రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ రాజయోగం ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాలపై కనిపిస్తుంది. ప్రధానంగా 3 రాశుల వారు అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

(1 / 4)

వృషభ రాశి వారికి ధన రాజ యోగం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శని లాభదాయక ఇంట్లో ఉండటం వల్ల, ఈ వ్యక్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పనిచేసే వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీకు ప్రభావవంతమైన వ్యక్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ పోటీదారులకు గట్టి పోటీని ఇస్తారు. బాగా రాణించడం ద్వారా విజయం సాధిస్తారు. అలాగే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితిలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు.

(2 / 4)

మకర రాశి వారికి ధన రాజయోగం వల్ల ధైర్యం పెరుగుతుంది. మీరు పని, వృత్తిలో మంచి పురోగతిని చూస్తారు. నమ్మకంగా పనులు చేయడం ద్వారా మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. మీ శత్రువులను విజయవంతంగా ఓడించగలరు. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనడానికి అవకాశాలను పొందుతారు. మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. అనేక వనరుల నుండి డబ్బు వస్తుంది.

(3 / 4)

మిథున రాశి వారికి ధన రాజయోగం వల్ల ధన వర్షం కురుస్తుంది. మీరు పని, వ్యాపారంలో మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు రెట్టింపు లాభాలు వస్తాయి. ధన రాజయోగం వల్ల ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తండ్రితో సంబంధం చాలా బాగుంటుంది. ఆర్థిక స్థితిలో పెరుగుదలకు అవకాశం ఉంది.

(4 / 4)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు