తెలుగు న్యూస్ / ఫోటో /
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి నటించిన ఒకే ఒక వెబ్‌సిరీస్ ఇదే - నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో!
Meenakshi Chaudhary:సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నది మీనాక్షి చౌదరి. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌తో అదరగొట్టింది.
(1 / 5)
ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది మీనాక్షి. గత ఏడాది తెలుగులో నాలుగు, తమిళంలో రెండు సినిమాలు చేసింది.
(3 / 5)
మీనాక్షి చౌదరి కెరీర్ వెబ్‌సిరీస్‌తోనే మొదలైంది. హిందీలో రిలీజైన అవుట్ ఆఫ్ లవ్ సిరీస్‌లో ఓ కీలక పాత్ర చేసింది.
(4 / 5)
అవుట్ ఆఫ్ లవ్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైంది. మీనాక్షి చౌదరి నటించిన ఒకే ఒక సిరీస్ ఇదే.
ఇతర గ్యాలరీలు