సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ గ్లామర్ ఫొటోలు.. స్లీవ్‌లెస్‌లో ఐశ్వర్య రాజేష్ అందాలు!-sankranthiki vasthunnam heroine aishwarya rajesh elegant photos in maroon sleeveless dress with stunning poses ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ గ్లామర్ ఫొటోలు.. స్లీవ్‌లెస్‌లో ఐశ్వర్య రాజేష్ అందాలు!

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ గ్లామర్ ఫొటోలు.. స్లీవ్‌లెస్‌లో ఐశ్వర్య రాజేష్ అందాలు!

Published Apr 20, 2025 02:27 PM IST Sanjiv Kumar
Published Apr 20, 2025 02:27 PM IST

  • సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరో వెంకటేష్‌కు భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ఫొటోలపై లుక్కేస్తే..!

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది తెలుగు బ్యూటి ఐశ్వర్య రాజేష్. నటుడు రాజేష్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ ఎన్నో దక్షిణాది సినిమాల్లో అలరించింది.

(1 / 6)

(Instagram/Aishwarya Rajesh)

అయితే, ఆ సినిమాలు ఏవి ఐశ్వర్య రాజేష్‌కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ, హీరో విక్టరీ వెంకటేష్-డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్.

(2 / 6)

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరితోపాటు మరో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇందులో వెంకటేష్‌కు భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. "సారీ బా.. లవ్ యూ బా.." అంటూ అమాయకంగా చెప్పే ఐశ్వర్య రాజేష్ డైలాగ్ బాగా పాపులర్ అయింది.

(3 / 6)

ఇక హీరోయిన్స్ అన్నాక సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు షేర్ చేయడం సర్వసాధారణమే. అలా తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గ్లామర్ పిక్స్ పంచుకుంది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

(4 / 6)

మెట్లపై ఉన్న రాడ్ పట్టుకుని ఇలా స్టన్నింగ్ పోజు ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. మెరూన్ కలర్ స్లీవ్ లెస్ బ్లేజర్ ధరించిన ఐశ్వర్య రాజేష్ కొంటెగా చూస్తూ కవ్వించేలా ఫొటో దిగింది.

(5 / 6)

ఓ చోట వయ్యారంగా కూర్చుని పోజు ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. తీక్షణంగా చూస్తూ ఇచ్చిన ఈ పోజులో ఐశ్వర్య రాజేష్ కాస్తా క్లీవేజ్ షో చేసింది. దీంతో ఐశ్వర్య రాజేష్ గ్లామర్ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

(6 / 6)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు