తెలుగు న్యూస్ / ఫోటో /
Sankranthi Muggulu: సంక్రాంతి స్పెషల్ గీతల ముగ్గులు కావాలా..? వీటిలో ఏదైనా నచ్చుతుందేమో చూడండి!
Sankranthi Muggulu:ఎన్ని రకాల డిజైన్లు, ముగ్గులు వచ్చినా గీతల ముగ్గుకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీంగా, అందంగా కనిపిస్తాయి. ఈ సంక్రాంతికి ఇంటి ముందు మీరు కూడా గీతల ముగ్గు వేయాలకునుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. నచ్చితే ఎంచుకోని వేయండి.
(1 / 5)
చూడటానికి సింపుల్ గా కనిపించే ఈ గీతల ముగ్గును ఇంటి ముందు వేసి సరైన రంగులతో నింపారంటే అదిరిపోతుంది.
(2 / 5)
మధ్యలో స్టార్ గుర్తు, కమలం పువ్వులు, దీపాలు కనిపించే ఈ గీతల ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది. మీకు కూడా నచ్చితే పండుగకు ఇంటి ముందు వేసేయండి.
(4 / 5)
ఇంటి ముందు చోటు ఎక్కువగా లేని వారు చిన్నగా, ముద్దుగా కనిపిస్తున్న ఈ ముగ్గును వేయండి. చూడటానికి చాలా బాగుంటుంది.
(5 / 5)
దాసం పుష్ప కుమారి వేసినపై ముగ్గులన్నీ మీకు నచ్చితే మరిన్ని మంచి ముగ్గుల కోసం https://youtube.com/@pushpasrangoli8588? లో చూడండి.
ఇతర గ్యాలరీలు