Sankranthi Celebrations: కీర్తి సురేష్ నుంచి నయనతార వరకు.. స్టార్ల సంక్రాంతి సంబరాలు చూశారా?-sankranthi celebrations keerthy suresh nayanthara naga chaitanya sobhita dhulipala celebrated pongal shared photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sankranthi Celebrations: కీర్తి సురేష్ నుంచి నయనతార వరకు.. స్టార్ల సంక్రాంతి సంబరాలు చూశారా?

Sankranthi Celebrations: కీర్తి సురేష్ నుంచి నయనతార వరకు.. స్టార్ల సంక్రాంతి సంబరాలు చూశారా?

Jan 15, 2025, 04:28 PM IST Hari Prasad S
Jan 15, 2025, 04:28 PM , IST

  • Sankranthi Celebrations: సంక్రాంతి పండుగను కీర్తి సురేష్, నయనతార, నాగ చైతన్య, శోభితా ధూళిపాళలాంటి సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Sankranthi Celebrations: గతేడాది డిసెంబర్లోనే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తాటిల్ తో కలిసి తన ఇంట్లో సంక్రాంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

(1 / 7)

Sankranthi Celebrations: భర్త ఆంటోనీ తాటిల్ తో కలిసి కీర్తి పొంగల్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

(2 / 7)

Sankranthi Celebrations: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తన భార్యా, పిల్లలతో కలిసి పొంగల్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.

(3 / 7)

Sankranthi Celebrations: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తర్వాత తమ తొలి సంక్రాంతిని ఘనం జరుపుకున్నారు. ఈ ఫొటోలను శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(4 / 7)

Sankranthi Celebrations: నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్ లతో పొంగల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

(5 / 7)

Sankranthi Celebrations: తమిళ సాంప్రదాయంలో తాము పొంగల్ జరుపుకున్న ఫొటోలను నయనతార ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(6 / 7)

Sankranthi Celebrations: తమిళ స్టార్ హీరో కార్తీ కూడా ఓ పొలంలో నిల్చొని ఫొటోలకు పోజులిచ్చాడు. పొంగల్ ను అతడు తమిళ సాంప్రదాయంలో జరుపుకున్నాడు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు