తెలుగు న్యూస్ / ఫోటో /
Sankranthi Muggulu: భోగి స్పెషల్ అందమైన చుక్కల ముగ్గు ఇక్కడుంది, ఈజీగా ఇలా వేసేయండి!
- Sankranthi Muggulu: భోగి, సంక్రాంతి పండుగల్లో ముగ్గులకు ప్రాధాన్యత ఎక్కువ. అందుకే ప్రతి ఏడు అందమైన ముగ్గు వేయాలని అతివలు ఆరాటపడుతుంటారు. మీరూ అలాంటి వారే అయితే ఈ చుక్కల ముగ్గు మీ కోసమే. పుష్పాస్ రంగోలీ యూట్యూబ్ ఛానల్లో https://youtube.com/@pushpasrangoli8588? ఇంకా ఎన్నో అందమైన ముగ్గులు ఉన్నాయి.

(1 / 8)
గంగిరెద్దులు, పొంగల్ కుండ, చెరుకు గడలు, పతంగులు వంటి సంక్రాంతి స్పెషల్ అన్నీ కలగిలిపి ఉన్న ఈ చుక్కల ముగ్గు మీ ఇంటి ముందు పండుగ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది. చూసేవాళ్లందరికీ నచ్చుతుంది. ఎన్ని చుక్కలు పెట్టాలి, ఎలా వేయాలో వివరంగా తెలుసుకుందాం రండి.
(4 / 8)
ఇప్పుడు గంగిరెద్దుల పక్కనే ఉన్న చుక్కలతో ఇక్కడ కనిపిస్తున్న విధంగా పొంగల్ కుండ ఆకారాన్ని, పతంగి, చెరుకు గడలనూ వేయండి.
(6 / 8)
తరువాత మధ్యలో మిగిలిన చుక్కలతో ఇలా కమలం పువ్వులు, చిన్న చిన్న డిజైన్లు వేసి కలిపేయండి. అంతే అందమైన సంక్రాంతి ముగ్గు రెడీ అయినట్టే.
(7 / 8)
ముగ్గు పూర్తయిన తర్వాత ఇలా మీకు నచ్చిన రంగులతో నింపేయండి. సంక్రాంతి శుభాకంక్షలు అని రాయడం మర్చిపోకండి.
ఇతర గ్యాలరీలు