Sankranthi Muggulu: సంక్రాంతికి ఇంటి ముందు ఈ చుక్కల ముగ్గు వేశారంటే అందరూ మెచ్చుకుంటారు! ఎలా వెయ్యాలో ఇక్కడ వివరంగా ఉంది
- Sankranthi Muggulu: పండుగ దగ్గరకు వచ్చేసింది. భోగి, సంక్రాంతి రోజుల్లో ఇంటి ముందు ఏం ముగ్గు వేయాలో డిసైడ్ అయ్యారా లేదా? ఇంకా ఏమీ తేల్చుకోకపోతే దాసం పుష్క కుమారి వేసిన అందమైన ఈ చుక్కల ముగ్గును ఎంచుకోండి. మరిన్ని మంచి ముగ్గుల కోసం ఇక్కడ https://youtube.com/@pushpasrangoli8588? వెతకండి.

(1 / 7)
నెమళ్లు, కమలం పువ్వులతో అందంగా కనిపిస్తున్న ఈ చుక్కల ముగ్గును సంక్రాంతి పండుగ రోజు మీ ఇంటి ముందు వేశారంటే అందరూ మెచ్చుకుంటారు. ఈ ముగ్గు కోసం ఎన్ని చుక్కలు పెట్టాలి, ఎలా వేయాలి ఇక్కడ తెలుసుకోండి.
(2 / 7)
ఈ ముగ్గు వేయడం కోసం 21 చుక్కలు, 3 వరుసలు, 3 వచ్చే వరకూ సరి చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్లు చుక్కలను కలుపుతూ నెమళిని గీయాలి.
(5 / 7)
ఈ తరువాత మిగిలిన అన్ని చుక్కలను ఇలా శంఖు పువ్వుల ఆకారం వచ్చేాలా కలిపేయాలి. అంతే అందమైన సంక్రాంతి ముగ్గు అయిపోయినట్టే. రంగులు వేయడమే మిగిలి ఉంది.
(6 / 7)
ముగ్గు పూర్తయింది కనుక దీంట్లో ఇలా రంగులను నింపండి. మీకు నచ్చిన ఇతర రంగులను కూడా నిస్సందేహంగా ఎంచుకోవచ్చు. పక్కనే సంక్రాంతి శుభకాంక్షలు అని రాసుకుంటే సరి.
(7 / 7)
దాసం పుష్ప కుమారి వేసిన ఈ ముగ్గు మీకునచ్చినట్లయితే https://youtube.com/@pushpasrangoli8588? ఛానల్లో చూడండి. ఇక్కడ మరిన్ని మంచి ముగ్గులు, డిజైన్లు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు