IND vs AUS ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ స్థానంలో సంజూ వస్తాడా?-sanju samson may replace shreyas iyer in odi series against australia
Telugu News  /  Photo Gallery  /  Sanju Samson May Replace Shreyas Iyer In Odi Series Against Australia

IND vs AUS ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ స్థానంలో సంజూ వస్తాడా?

14 March 2023, 7:01 IST Maragani Govardhan
14 March 2023, 7:01 , IST

  • IND vs AUS ODI: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. అతడు నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. దీంతో మార్చి 17 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు అతడు ఆడేది అనుమానంగా ఉంది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఛాన్స్ దొరికే అవకాశం కనిపిస్తోంది.

సంజూ చివరగా గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో వన్డే ఆడాడు. అదే సమయంలో తన టీ20 మ్యాచ్‌లోనూ ఆడాడు. అప్పుడు కాలికి గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. వన్డే క్రికెట్‌లో 66 సగటుతో బ్యాటింగ్ చేస్తున్న సంజూను తీసుకునే అవకాశం లేకపోలేదు.

(1 / 5)

భారత వన్డే జట్టులో రెగ్యూలర్ ప్లేయరైన శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో గాయపడ్డాడు. అతడు బ్యాటింగ్‌కు కూడా రాలేదు. వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని, స్కాన్ కోసం పంపించామని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

(2 / 5)

ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయాస్‌ను వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని సర్వత్రా భావిస్తున్నారు. అతడి స్థానంలో సంజూను తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

(3 / 5)

మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. సంజూ శాంసన్ ఈ సిరీస్‌లో చోటు దక్కించుకునే అవకాశముంది. ఎందుకంటే 50 ఓవర్లో ఫార్మాట్‌లో అతడికి మంచి రికార్డు ఉంది. మిడిల్ ఆర్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. 

(4 / 5)

ఇప్పటికే గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు