Janmashtami 2024 : రావి ఆకులపై శ్రీకృష్ణుడి అద్భుత చిత్రాలు-సోషల్ మీడియాలో వైరల్-sangareddy miraculous images of lord krishna on ravi leaves viral on social media ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janmashtami 2024 : రావి ఆకులపై శ్రీకృష్ణుడి అద్భుత చిత్రాలు-సోషల్ మీడియాలో వైరల్

Janmashtami 2024 : రావి ఆకులపై శ్రీకృష్ణుడి అద్భుత చిత్రాలు-సోషల్ మీడియాలో వైరల్

Aug 26, 2024, 03:15 PM IST HT Telugu Desk
Aug 26, 2024, 03:15 PM , IST

  • Janmashtami 2024 : శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ప్రముఖ పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై వినూత్న రీతిలో నంద గోపాలుడి చిత్రాలు గీసి అబ్బురపరిచారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ప్రముఖ పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై వినూత్న రీతిలో నంద గోపాలుడి చిత్రాలు గీసి అబ్బురపరిచారు. 

(1 / 6)

శ్రీకృష్ణాష్టమి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. చిన్నారులంతా నందగోపాలుడు, యశోద వేషధారణలో ఉట్టికొడుతూ సందడి చేస్తుంటారు. రావి ఆకులపై మురళీ వాయిస్తున్న గోపాలుడి చిత్రాలను అద్భుతంగా గీశాడు చిత్రకారుడు శివకుమార్. 

(2 / 6)

నెమలి పింఛంపై కిట్టయ్య చిత్రాన్ని గీసి రంగులు అద్దిన శివకుమార్

(3 / 6)

నెమలి పింఛంపై కిట్టయ్య చిత్రాన్ని గీసి రంగులు అద్దిన శివకుమార్

రావి ఆకుపై బాల గోపాలుడు 

(4 / 6)

రావి ఆకుపై బాల గోపాలుడు 

ఆకులపై రూపొందించిన మురళీ కృష్ణుడి చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

(5 / 6)

రావి ఆకులపై వివిధ రూపాలలో గోపాలుని చిత్రాలను గీసి శివ కుమార్ తన ప్రతిభను చాటుకున్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు