(1 / 5)
బాలకృష్ణ అఖండ 2లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది.
(2 / 5)
అఖండ 2తో పాటు తెలుగులో శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నిఖిల్ స్వయంభూతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న మూవీలో సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించబోతున్నది.
(3 / 5)
2023లో ఐదు సినిమాలు చేసిన సంయుక్త మీనన్ గత ఏడాది మాత్రం యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. తెలుగు మూవీ లవ్‌మీలో గెస్ట్ రోల్‌లో మాత్రమే చేసింది.
(4 / 5)
మహారాగ్ని మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది సంయుక్త మీనన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కాజోల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు