(1 / 5)
హీరోయిన్ సంయుక్త మీనన్.. మోడ్రన్ డ్రెస్ ఔట్‍ఫిట్ అయినా.. చీరలో అయినా గ్లామర్‌తో కట్టిపడేస్తారు. అందాలతో ఆకట్టుకుంటారు. తాజాగా చీరలో తళతళలాడారు ఈ అమ్మడు.
(2 / 5)
రెడ్ కలర్ చీర ధరించారు సంయుక్త. దానికి మ్యాచ్ అయ్యే ప్లంగింగ్ నెక్‍లైన్ బ్లౌజ్‍లో హొయలు ఒలికించారు. సొగసులతో మ్యాజిక్ చేశారు.
(3 / 5)
తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఈ ఫొటోలను పోస్ట్ చేశారు సంయుక్త మీనన్. లాల్ అంటూ రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలను పెట్టారు. ఈ ఫొటోలకు లైక్స్, కామెంట్లు భారీగా వస్తున్నాయి.
(4 / 5)
2016లో పాప్‍కార్న్ అనే మలయాళ మూవీతో తెరంగేట్రం చేశారు సంయుక్త. ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుసగా సినిమాలు చేశారు. 2022లో భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగులో ఈ బ్యూటీ అడుగుపెట్టారు.
(5 / 5)
బింబిసార, సార్, విరూపాక్ష ఇలా సంయుక్త నటించిన చిత్రాలు వరుసగా బ్లాక్‍బస్టర్స్ అయ్యాయి. దీంతో గోల్డెన్ హ్యాంగ్ అంటూ ఈ భామపై ప్రశంసలు వచ్చాయి. గతేడాది డెవిల్ నిరాశ పరిచింది. ప్రస్తుతం తెలుగులో స్వయంభు, అఖండ 2, హైందవ, నారి నారి నడుమ మురారి చిత్రాలను సంయుక్త చేస్తున్నారు. హిందీ, మలయాళంలోనూ తలా ఓ మూవీలో నటిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు