తెలుగు న్యూస్ / ఫోటో /
Samsung Galaxy Watch 6 series: భారత్ లో గెలాక్సీ వాచ్ 6 సిరీస్ లాంచ్; ధర ఎంతంటే?
Samsung Galaxy Watch 6 series: గెలాక్సీ వాచ్ 6 సిరీస్ స్మార్ట్ వాచెస్ ను సామ్సంగ్ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ అనే రెండు మోడల్స్ ఉన్నాయి. ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు..
(1 / 9)
Samsung Galaxy Watch 6 has two models - సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 లో 40 ఎంఎం, 44 ఎంఎం మోడల్స్ ఉన్నాయి. వీటిలో బ్లూ టూత్, ఎల్టీఈ వేరియంట్స్ ఉన్నాయి.
(2 / 9)
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 (40 ఎంఎం) బీటీ ధర రూ. 29,999 కాగా, క్యాష్ బ్యాక్, అప్ గ్రేడ్ బోనస్ లతో రూ. 19,999 ల ఆఫర్ ప్రైస్ కు లభిస్తుంది.
(3 / 9)
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 (40 ఎంఎం) ఎల్ టీ ఈ వేరియంట్ ధర రూ. 33,999 కాగా, రూ. 23,999 ల ఆఫర్ ప్రైస్ కు లభిస్తుంది.
(5 / 9)
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 (44 ఎంఎం) ఎల్ టీ ఈ ధర రూ. 36,999 కాగా, రూ. 26,999 ఆఫర్ ధరకు లభిస్తుంది.
(6 / 9)
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ (43 ఎంఎం) బీటీ ధర రూ. 36,999 కాగా, రూ. 26,999 ఆఫర్ ధరకు లభిస్తుంది.
(7 / 9)
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ (43 ఎంఎం) ఎల్ టీ ఈ ధర రూ. 40,999 కాగా, రూ. 30,999 ఆఫర్ ధరకు లభిస్తుంది.
(8 / 9)
సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ (47 ఎంఎం) బీటీ ఈ ధర రూ. 39,999 కాగా, రూ. 29,999 ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఇతర గ్యాలరీలు