Samsung Galaxy Unpacked 2023: ఈ రోజే సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 ఈవెంట్; కొత్తగా లాంచ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఇవే.-samsung galaxy unpacked 2023 foldables to watch know the devices expected to be launched today ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Samsung Galaxy Unpacked 2023: Foldables To Watch, Know The Devices Expected To Be Launched Today

Samsung Galaxy Unpacked 2023: ఈ రోజే సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 ఈవెంట్; కొత్తగా లాంచ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఇవే.

Jul 26, 2023, 02:48 PM IST HT Telugu Desk
Jul 26, 2023, 02:48 PM , IST

‘సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023’ ఈవెంట్ ఈరోజే జరగబోతోంది. సామ్సంగ్ ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో స్మార్ట్ ఫోన్స్, ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, లాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ ను లాంచ్ చేస్తారు.

జులై 26 సాయంత్రం 4.30 గంటలకు దక్షిణ కొరియాలోని సియోల్ లో ఈ ‘సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023’ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

(1 / 6)

జులై 26 సాయంత్రం 4.30 గంటలకు దక్షిణ కొరియాలోని సియోల్ లో ఈ ‘సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023’ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.(Samsung)

Samsung Galaxy Z Fold 5: సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 ఈవెంట్ లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5’ ను లాంచ్ చేయనున్నారు. ఇది ఫోల్డ్ 4 కన్నా తక్కువ బరువుతో, మరింత స్లీక్ డిజైన్ తో వస్తోంది. ఇందులో అడ్వాన్స్డ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను అమర్చారు.

(2 / 6)

Samsung Galaxy Z Fold 5: సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 ఈవెంట్ లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5’ ను లాంచ్ చేయనున్నారు. ఇది ఫోల్డ్ 4 కన్నా తక్కువ బరువుతో, మరింత స్లీక్ డిజైన్ తో వస్తోంది. ఇందులో అడ్వాన్స్డ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను అమర్చారు.(REUTERS)

Samsung Galaxy Z Flip 5: సామ్సంగ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఈ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5. ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 లో పెద్దగా తేడాలు ఉండవు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే ను భారీగా పెంచారు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే 3.4 ఇంచెస్ ఉంటుంది.

(3 / 6)

Samsung Galaxy Z Flip 5: సామ్సంగ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఈ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5. ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 లో పెద్దగా తేడాలు ఉండవు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే ను భారీగా పెంచారు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే 3.4 ఇంచెస్ ఉంటుంది.(Unsplash)

Samsung Galaxy Watch 6: సామ్సంగ్ నుంచి వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ఈ గెలాక్సీ వాచ్ 6. ఇందులో పెద్ద డిస్ ప్లే, కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే ఉంటుందని భావిస్తున్నారు. ఈ వాచ్ లో మళ్లీ రొటేటింగ్ బెజెల్స్ ను మళ్లీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం.

(4 / 6)

Samsung Galaxy Watch 6: సామ్సంగ్ నుంచి వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ఈ గెలాక్సీ వాచ్ 6. ఇందులో పెద్ద డిస్ ప్లే, కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే ఉంటుందని భావిస్తున్నారు. ఈ వాచ్ లో మళ్లీ రొటేటింగ్ బెజెల్స్ ను మళ్లీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం.(Unsplash)

Samsung Galaxy Tab S9: ‘సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023’ లో లాంచ్ అవబోతున్న మరో ప్రొడక్ట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 9. ఇందులో ఓఎల్ఈడీ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను అమర్చారని సమాచారం. ట్యాబ్ ఎస్ 9, ట్యాబ్ ఎస్ 9 అల్ట్రా, ట్యాబ్ ఎస్ 9 ప్లస్ మోడల్స్ ను ఈ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

(5 / 6)

Samsung Galaxy Tab S9: ‘సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023’ లో లాంచ్ అవబోతున్న మరో ప్రొడక్ట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 9. ఇందులో ఓఎల్ఈడీ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను అమర్చారని సమాచారం. ట్యాబ్ ఎస్ 9, ట్యాబ్ ఎస్ 9 అల్ట్రా, ట్యాబ్ ఎస్ 9 ప్లస్ మోడల్స్ ను ఈ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.(Amazon)

‘సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023’ ఈవెంట్ లో పైన పేర్కొన్న ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా, గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ, గెలాక్సీ బడ్స్ 3 లను కూడా లాంచ్ చేసే అవకాశముంది.

(6 / 6)

‘సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023’ ఈవెంట్ లో పైన పేర్కొన్న ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా, గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ, గెలాక్సీ బడ్స్ 3 లను కూడా లాంచ్ చేసే అవకాశముంది.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు