(1 / 5)
ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం35 అనేది ఒక 5జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ఫినిటీ- డిస్ప్లే ఉంటుంది.
(2 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. 128జీబీ, 256జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్ప్యాండెబుల్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్స్ వస్తున్నాయి.
(3 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎం35 ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్‌యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఇందులో 6000ఎంఏహెచ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.
(4 / 5)
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
(5 / 5)
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం35 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. అంతేకాదు, పలు బ్యాంక్ ఆఫర్స్‌తో ధర మరింత తగ్గొచ్చు!
ఇతర గ్యాలరీలు