(1 / 5)
అబుదాబిలో స్టార్ నటి సమంత రూత్ ప్రభు ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్లో టైమ్ స్పెండ్ చేస్తూ, సరదాగా గడుపుతోంది. అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
(instagram-samantharuthprabhuoffl)(2 / 5)
యూఏఈ టూర్ ను సమంత బాగా ఎంజాయ్ చేస్తోంది. దుబాయ్ లో జువెలరీ బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్న సమంత.. తాజాగా ఇలా అబుదాబి ఎడారిని చూస్తూ కనిపించింది.
(instagram-samantharuthprabhuoffl)(3 / 5)
సమంత రూత్ ప్రభు నవ్వులు చిందిస్తున్న ఈ ఫొటో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఇటీవల సమంత ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే.
(instagram-samantharuthprabhuoffl)(4 / 5)
అబుదాబి వెకేషన్లో సమంత ఫోజులు వైరల్ గా మారాయి. శుభం సినిమాతో సమంత ప్రొడ్యూసర్ గా మారింది. ఈ కామెడీ హారర్ మూవీ థియేటర్లలో మంచి టాక్ తోనే నడిచింది.
(instagram-samantharuthprabhuoffl)(5 / 5)
బెడ్ పై పడుకొని, తలపై టోపీ పెట్టుకుని సమంత ఫోజు అదరగొట్టింది. 2023లో శాకుంతలం, ఖుషీ సినిమాల్లో యాక్ట్ చేసింది సామ్. శుభంలోనూ కనిపించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా, రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
(instagram-samantharuthprabhuoffl)ఇతర గ్యాలరీలు