Samantha Red Monokini: రెడ్ మోనోకినీలో సమంత హాట్ షో.. ఇది కేవలం టీజరే అట.. మిస్టీరియస్ ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ-samantha ruth prabhu in red monokini shares mysterious photos on instagram fans wonder ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samantha Red Monokini: రెడ్ మోనోకినీలో సమంత హాట్ షో.. ఇది కేవలం టీజరే అట.. మిస్టీరియస్ ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ

Samantha Red Monokini: రెడ్ మోనోకినీలో సమంత హాట్ షో.. ఇది కేవలం టీజరే అట.. మిస్టీరియస్ ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ

Published Feb 14, 2025 01:58 PM IST Hari Prasad S
Published Feb 14, 2025 01:58 PM IST

  • Samantha Red Monokini: సమంత రెడ్ మోనోకినీలో హాట్ షో చేసింది. ఇది కేవలం టీజేనా ఇంకా ఏమైనా ఉందా అంటూ తనే ఓ క్యాప్షన్ తో ఆసక్తి రేపుతోంది. ఈ మిస్టీరియస్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Samantha Red Monokini: సమంత మరోసారి తన ఫ్యాన్స్ ను టీజ్ చేసింది. వాలెంటైన్స్ డే నాడు కొన్ని మిస్టీరియస్ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

(1 / 5)

Samantha Red Monokini: సమంత మరోసారి తన ఫ్యాన్స్ ను టీజ్ చేసింది. వాలెంటైన్స్ డే నాడు కొన్ని మిస్టీరియస్ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

Samantha Red Monokini: ఇవి కేవలం టీజేనా ఇంకా ఏమైనా ఉందా అనే క్యాప్షన్ తో సామ్ షేర్ చేసిన ఫొటోలు ఆసక్తి రేపుతున్నాయి.

(2 / 5)

Samantha Red Monokini: ఇవి కేవలం టీజేనా ఇంకా ఏమైనా ఉందా అనే క్యాప్షన్ తో సామ్ షేర్ చేసిన ఫొటోలు ఆసక్తి రేపుతున్నాయి.

Samantha Red Monokini: వాలెంటైన్స్ డే నాడు ఫ్యాన్స్ ను సమంత ఇలా టీజ్ చేసింది. అయితే ఆమె చేతిలో సీక్రెట్ అల్‌కెమిస్ట్ టీజ్ అనే ఓ ప్రోడక్ట్ చూస్తుంటే.. ఇదేదో సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లా కనిపిస్తోంది.

(3 / 5)

Samantha Red Monokini: వాలెంటైన్స్ డే నాడు ఫ్యాన్స్ ను సమంత ఇలా టీజ్ చేసింది. అయితే ఆమె చేతిలో సీక్రెట్ అల్‌కెమిస్ట్ టీజ్ అనే ఓ ప్రోడక్ట్ చూస్తుంటే.. ఇదేదో సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లా కనిపిస్తోంది.

Samantha Red Monokini: సమంత ఇలా మరికొన్ని మిస్టీరియస్ ఫొటోలను కూడా షేర్ చేసింది. వీటికి అర్థమేంటో అంటూ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

(4 / 5)

Samantha Red Monokini: సమంత ఇలా మరికొన్ని మిస్టీరియస్ ఫొటోలను కూడా షేర్ చేసింది. వీటికి అర్థమేంటో అంటూ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

Samantha Red Monokini: సమంత ఈ ఫొటోలపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మయోసైటిస్ కు చికిత్స తర్వాత మళ్లీ చాలా హాట్ గా కనిపిస్తున్న ఆమె.. ఈ ఫొటోల్లో మరింత బోల్డ్ లుక్ లో కవ్విస్తోంది.

(5 / 5)

Samantha Red Monokini: సమంత ఈ ఫొటోలపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మయోసైటిస్ కు చికిత్స తర్వాత మళ్లీ చాలా హాట్ గా కనిపిస్తున్న ఆమె.. ఈ ఫొటోల్లో మరింత బోల్డ్ లుక్ లో కవ్విస్తోంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు