Samantha Glamour Show: సమంత గ్లామర్ షో.. మళ్లీ మునుపటి అందంతో మెరిసిపోతున్న బ్యూటీ-samantha ruth prabhu glamour show at chennai super champs team jersey launch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samantha Glamour Show: సమంత గ్లామర్ షో.. మళ్లీ మునుపటి అందంతో మెరిసిపోతున్న బ్యూటీ

Samantha Glamour Show: సమంత గ్లామర్ షో.. మళ్లీ మునుపటి అందంతో మెరిసిపోతున్న బ్యూటీ

Jan 21, 2025, 09:52 PM IST Hari Prasad S
Jan 21, 2025, 09:52 PM , IST

  • Samantha Glamour Show: సమంత రుత్ ప్రభు మళ్లీ మునుపటి అందంతో అదరగొడుతోంది. మంగళవారం (జనవరి 21) చెన్నైలో తన పికెల్‌బాల్ టీమ్ చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ సందర్భంగా వైట్ టాప్ లో సామ్ చాలా అందంగా కనిపించింది.

Samantha Glamour Show: సమంత మరోసారి అందంతో మెరిసిపోతోంది. కొంతకాలంగా మయోసైటిస్ కారణంగా మునుపటి అందాన్ని కోల్పోయిన ఆమె.. ఇప్పుడు మళ్లీ గ్లామర్ పెంచింది.

(1 / 5)

Samantha Glamour Show: వరల్డ్ పికెల్‌బాల్ లీగ్ లో చెన్నై సూపర్ ఛాంప్స్ టీమ్ ఓనర్ అయిన సమంత.. మంగళవారం (జనవరి 21) జెర్సీ లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ కు సమంత ఇలా వైట్ టాప్ లో వచ్చింది.

(2 / 5)

Samantha Glamour Show: ఈ జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఆమెను చూసిన ఫ్యాన్స్.. సమంత మెరిసిపోతోందంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలను వైరల్ గా మార్చేశారు.

(3 / 5)

Samantha Glamour Show: చెన్నై సూపర్ ఛాంప్స్ టీమ్ జెర్సీ లాంచ్ చేసిన తర్వాత టీమ్ తో కలిసి ఆమె సెల్ఫీలకు పోజులిచ్చింది.

(4 / 5)

Samantha Glamour Show: జనవరి 24 నుంచి ప్రారంభం కానున్న ఈ వరల్డ్ పికెల్‌బాల్ లీగ్ లో మొత్తం ఆరు టీమ్స్ పాల్గొంటున్నాయి. అందులో సమంత యజమానిగా ఉన్న చెన్నై సూపర్ ఛాంప్స్ కూడా ఒకటి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు