Citadel Honey Bunny: ట్రైలర్ ఈవెంట్‍లో మెరిసిన సమంత, వరుణ్: స్పెషల్ అట్రాక్షన్‍గా చిన్నారి: ఫొటోలు-samantha ruth prabhu and varun dhawan shines at citadel honey bunny trailer launch kasvi is special attraction ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Citadel Honey Bunny: ట్రైలర్ ఈవెంట్‍లో మెరిసిన సమంత, వరుణ్: స్పెషల్ అట్రాక్షన్‍గా చిన్నారి: ఫొటోలు

Citadel Honey Bunny: ట్రైలర్ ఈవెంట్‍లో మెరిసిన సమంత, వరుణ్: స్పెషల్ అట్రాక్షన్‍గా చిన్నారి: ఫొటోలు

Published Oct 15, 2024 06:36 PM IST Chatakonda Krishna Prakash
Published Oct 15, 2024 06:36 PM IST

  • Citadel: Honey Bunny Trailer launch: సిటాడెల్: హనీ బన్నీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించిన సమంత, వరుణ్ ధావన్ బ్లాక్ ఔట్‍ఫిట్‍తో మెరిశారు. చైల్డ్ ఆర్టిస్ట్ కస్వి స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 15) ముంబైలో జరిగింది. సమంత, వరుణ్ ధావన్  ఇలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.  

(1 / 7)

(Varinder Chawla)

బ్లాక్ కలర్ బ్లేజర్, స్కర్ట్ సెట్ ధరించి స్టైలిష్‍గా అదరగొట్టారు సమంత. ఈ స్పై యాక్షన్ సిరీస్‍కు రాజ్ & డీకే దర్శకత్వం వహించారు.

(2 / 7)

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో వరుణ్ ధావన్, సమంత నవ్వుతూ మాట్లాడుకున్నారు. సిటాడెట్: హనీబన్నీ సిరీస్ నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. 

(3 / 7)

సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‍లో ఎనిమిదేళ్ల చిన్నారి ‘కస్వి’ కూడా కీలకపాత్ర పోషించారు. హనీ (సమంత) కూతురు నాడియా క్యారెక్టర్ చేశారు. ఈ ఈవెంట్‍లో కస్వి హైలైట్‍గా నిలిచారు. 

(4 / 7)

‘సిటాడెల్: హన్నీ బన్నీ’ టీమ్ మెంబర్స్‌తో సమంత, వరుణ్ ధావన్ ఫొటోలకు పోజులు ఇచ్చారు. 

(5 / 7)

ఈ సిరీస్‍లో స్పై ఏజెంట్లుగా వరుణ్, సమంత నటించారు. ట్రైలర్లో ఇద్దరి యాక్షన్ అదిరిపోయింది. 

(6 / 7)

అమెరికన్ సిరీస్ సిటాడెల్‍కు ఇండియన్ వెర్షన్‍గా 'సిటాడెల్: హనీ బన్నీ' రూపొందింది. అమెరికన్ వెర్షన్‍లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర చేశారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు