Samantha: సద్గురు ఆశ్రమంలో సమంత, కంగనా రనౌత్: ఫొటోలు-samantha ruth prabhu and kangana ranaut in sadhguru jaggi vasudev seeks blessings check photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha: సద్గురు ఆశ్రమంలో సమంత, కంగనా రనౌత్: ఫొటోలు

Samantha: సద్గురు ఆశ్రమంలో సమంత, కంగనా రనౌత్: ఫొటోలు

Jun 11, 2024, 08:31 PM IST Chatakonda Krishna Prakash
Jun 11, 2024, 08:31 PM , IST

Samantha: సద్గురు ఆశ్రమానికి హీరోయిన్ సమంత వెళ్లారు. అక్కడ ధ్యానం చేశారు. సద్గురు ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొత్తగా ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఆశ్రమానికి వెళ్లారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 

స్టార్ హిరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి వెళ్లారు. 

(1 / 6)

సద్గురు ఆశ్రమంలో ధ్యానం చేశారు సమంత. బ్లాక్ సల్వార్ డ్రెస్, మెడలో పూలమాల వేసుకొని ఆమె మెడిటేషన్ చేశారు 

(2 / 6)

ఆశ్రమంలోని గోవులకు ఆహారం తినిపించారు సమంత. చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 

(3 / 6)

ఆధ్యాత్మిక కార్యక్రమంలో సద్గురు ప్రసంగాన్ని వింటున్న ఫొటోను కూడా సమంత షేర్ చేశారు. 

(4 / 6)

ఇటీవలే బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్‍లోని మండి లోక్‍సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు బాలీవుడ్ నటి కంగన రనౌత్. ఈ తరణంలో ఆమె కూడా సద్గురు ఆశ్రమానికి వెళ్లారు. 

(5 / 6)

సద్గురు ఆశీర్వాదం తీసుకున్నారు కంగన రనౌత్. ఎంపీ గెలిచిన వారంలోనే ఆశ్రమాన్ని సందర్శించారు. 

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు