Samantha Priyanka Chopra: లండన్‌లో మెరిసిన మన ముద్దుగుమ్మలు.. సమంత, ప్రియాంకా చోప్రా ఫొటోలు వైరల్-samantha priyanka chopra stunning look at citadel honey bunny special screening in london ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha Priyanka Chopra: లండన్‌లో మెరిసిన మన ముద్దుగుమ్మలు.. సమంత, ప్రియాంకా చోప్రా ఫొటోలు వైరల్

Samantha Priyanka Chopra: లండన్‌లో మెరిసిన మన ముద్దుగుమ్మలు.. సమంత, ప్రియాంకా చోప్రా ఫొటోలు వైరల్

Sep 25, 2024, 09:16 PM IST Hari Prasad S
Sep 25, 2024, 09:16 PM , IST

  • Samantha Priyanka Chopra: సమంత, ప్రియాంకా స్టన్నింగ్ లుక్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యూకేలోని లండన్ లో జరిగిన సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ స్పెషల్ స్క్రీనింగ్ లో ఈ ఇద్దరూ.. మెటిల్డా డి ఏంజెలిస్ తో కలిసి సందడి చేశారు.

Samantha Priyanka Chopra: ప్రియాంక చోప్రా, సమంతా రూత్ ప్రభు ఇటీవల యూకేలోని లండన్ లో జరిగిన సిటడెల్: హనీ బన్నీ (ఇండియా), సిటడెల్: డయానా (ఇటలీ) వెబ్ సిరీస్ ల ప్రదర్శనలకు హాజరయ్యారు. సిటడెల్ అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక మెయిన్ లీడ్ గా నటించగా, సమంత రాబోయే సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు.

(1 / 8)

Samantha Priyanka Chopra: సిటడెల్, సిటడెల్: హనీ బన్నీ, సిటడెల్: డయానా సిరీస్ లలో నటించిన స్టార్లు ప్రియాంక చోప్రా, సమంత రూత్ ప్రభు, మెటిల్డా డి ఏంజెలిస్ ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

(2 / 8)

Samantha Priyanka Chopra: సిటడెల్, సిటడెల్: హనీ బన్నీ, సిటడెల్ డయానాతో సహా ఈ స్పై యూనివర్స్ మూడు వెర్షన్లను ఆంథోనీ రుస్సో, జో రుస్సో రూపొందించారు. వివిధ కాలాలు, దేశాలలో జరిగే ఈ స్పై స్టోరీస్ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.

(3 / 8)

Samantha Priyanka Chopra: సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'సిటడెల్: హనీ బన్నీ' 1990ల నాటి గూఢచర్యం నేపథ్యంలో సాగుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఒక అంతర్జాతీయ రహస్య గూఢచారి సంస్థ మూలాలను అన్వేషిస్తుంది. ఈ టీజర్ లో వరుణ్, సమంత పాత్రలు ప్రియాంక సిటడెల్ లో చేసిన నదియా సింగ్ తల్లిదండ్రులుగా చూపించారు.

(4 / 8)

Samantha Priyanka Chopra: ప్రియాంక తన ప్రైమ్ వీడియో సిరీస్ రెండో సీజన్ షూటింగ్ ప్రారంభించింది. ఈ షో రెండో భాగానికి జో రుస్సో దర్శకుడిగా వ్యవహరించనున్నారు. 

(5 / 8)

Samantha Priyanka Chopra: ప్రైమ్ వీడియోలో వచ్చిన సిటడెల్ తొలి సీజన్ ఆ ఓటీటీ తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా నిలిచింది.

(6 / 8)

Samantha Priyanka Chopra: సిటడెల్: హనీ బన్నీ సమంత రూత్ ప్రభు నటించిన తొలి హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు గతంలో షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె ఆ పాత్ర చేయలేకపోవడంతో నయనతారకు దక్కింది.

(7 / 8)

Samantha Priyanka Chopra: యూకేలోని లండన్ లో జరిగిన ప్రీమియర్ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా, సమంత రూత్ ప్రభు, మెటిల్డా డి ఏంజెలిస్.. సిటడెల్: హనీ బన్నీ, సిటడెల్: డయాన్ టీమ్ తో కలిసి పోజులిచ్చారు.

(8 / 8)

ఇతర గ్యాలరీలు