తెలుగు న్యూస్ / ఫోటో /
Samantha: వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా సమంత - కొత్త ఫొటోలు వైరల్...
Samantha: వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపిస్తోన్న ఫొటోలను షేర్ చేసింది సమంత. ఈ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
సమంత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి ఏడాదిన్నర దాటిపోయింది. 2023లో రిలీజైన ఖుషి తర్వాత సమంత నటించిన సినిమా ఏది రిలీజ్ కాలేదు.
(2 / 5)
గత ఏడాది నవంబర్‌లో సిటాడెల్ హనీ బన్నీ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ డిజాస్టర్‌గా నిలిచింది.
(3 / 5)
ప్రస్తుతం హిందీలో రక్త బ్రహ్మాండ్ పేరుతో మరో వెబ్‌సిరీస్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్‌తో సమంత బిజీగా ఉంది
(4 / 5)
బంగారం పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీని సమంత అనౌన్స్‌చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే ప్రొడ్యూస్ చేస్తోన్నట్లు ప్రకటించింది.
ఇతర గ్యాలరీలు