
(1 / 6)
శుభం సక్సెస్ మీట్ లో సమంత ఇలా ఎంతో హ్యాపీగా కనిపించింది. నిర్మాతగా తన తొలి సినిమానే హిట్ కావడంతో సామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

(2 / 6)
ఈ సక్సెస్ మీట్ కు సమంత ఫ్లోరల్ శారీలో వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

(3 / 6)
సమంత ఇలా నవ్వితే ఫిదా అవకుండా ఎవరైనా ఉండగలరా?

(4 / 6)
శుభం సక్సెస్ మీట్ లో అందరి కళ్లూ సమంతపైనే ఉన్నాయి.

(5 / 6)
మీడియా వల్లే తమ శుభం సినిమా ఎంతో మంది ప్రేక్షకులకు చేరువైందని, అందుకు థ్యాంక్స్ అంటూ సమంత చెప్పింది.

(6 / 6)
ఈ ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందడం కోసమే ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తారని ఈ సందర్భంగా సమంత చెప్పింది.
ఇతర గ్యాలరీలు