తెలుగు న్యూస్ / ఫోటో /
Samantha: బ్లాక్ అవుట్ ఫిట్‌లో సెక్సీగా సమంత.. ఓటీటీ వెబ్ సిరీస్ కోసం అతనితో స్పెషల్‌గా!
Samantha Citadel Photoshoot: స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. ప్రియాంక చోప్రా యాక్ట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్‌కు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సిరీస్ టీజర్‌ను ఆగస్ట్ 1న విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పెషల్‌గా సమంత సెక్సీగా కనిపించింది.
(1 / 7)
స్టార్ హీరోయిన్ సమంత ఖుషీ తర్వాత ఓటీటీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంది. (All Pics @Samantha Instagram)
(2 / 7)
సమంత నటించిన లేటెస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హిట్ సిరీస్ సిటాడెల్‌కు ఇది ప్రీక్వెల్‌గా వస్తోంది.
(3 / 7)
తాజాగా ఆగస్ట్ 1న సిటాడెల్ హనీ బన్నీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సమంత, వరుణ్ ధావన్‌తో కలిసి ఫొటోషూట్ చేశారు.
(4 / 7)
బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సమంత చాలా సెక్సీగా కనిపించింది. మత్తెక్కే చూపులతో కైపుగా చూస్తూ హాట్ షో చేసింది సమంత రూత్ ప్రభు.
(5 / 7)
వరుణ్ ధావన్‌తో చిరునవ్వు చిందిస్తూ సన్నిహితంగా కనిపించింది సమంత. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(6 / 7)
ఇక సిటాడెల్‌కు ప్రీక్వెల్‌గా వస్తున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో సమంత యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. ఇందులో సమంత హాట్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు