Salman Khan Bodyguard: రూ.1.4 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్.. అతని సంపద ఎంతో తెలిస్తే షాకే!-salman khan bodyguard shera bought a luxury range rover car worth 1 crore 40 lakhs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Salman Khan Bodyguard: రూ.1.4 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్.. అతని సంపద ఎంతో తెలిస్తే షాకే!

Salman Khan Bodyguard: రూ.1.4 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్.. అతని సంపద ఎంతో తెలిస్తే షాకే!

Aug 29, 2024, 03:20 PM IST Hari Prasad S
Aug 29, 2024, 03:16 PM , IST

Salman Khan Bodyguard: సల్మాన్ ఖాన్ బాడీగార్డా మజాకా? ఓ స్టార్ కు ఏమాత్రం తక్కువ కాని విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతడు.. తాజాగా ఓ లగ్జరీ కారు కొనడం విశేషం.

Salman Khan Bodyguard: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా తన రేంజ్ ఓ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు.

(1 / 6)

Salman Khan Bodyguard: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా తన రేంజ్ ఓ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు.(instagram)

Salman Khan Bodyguard: షేరా ఈ మధ్యే ఏకంగా రూ.1.4 కోట్లు పెట్టి లగ్జరీ రేంజ్ రోవర్ కారు కొనడం విశేషం.

(2 / 6)

Salman Khan Bodyguard: షేరా ఈ మధ్యే ఏకంగా రూ.1.4 కోట్లు పెట్టి లగ్జరీ రేంజ్ రోవర్ కారు కొనడం విశేషం.(instagram)

Salman Khan Bodyguard: సల్మాన్ ఖాన్ కు షేరా 29 ఏళ్లుగా బాడీగార్డ్ గా ఉన్నాడు

(3 / 6)

Salman Khan Bodyguard: సల్మాన్ ఖాన్ కు షేరా 29 ఏళ్లుగా బాడీగార్డ్ గా ఉన్నాడు(instagram)

Salman Khan Bodyguard: సల్మాన్ బాడీగార్డుగా ఉన్నందుకు షేరా నెలకు రూ.15 లక్షల జీతం అందుకుంటున్నాడు. అంటే ఏడాదికి ఏకంగా రూ.2 కోట్లు.

(4 / 6)

Salman Khan Bodyguard: సల్మాన్ బాడీగార్డుగా ఉన్నందుకు షేరా నెలకు రూ.15 లక్షల జీతం అందుకుంటున్నాడు. అంటే ఏడాదికి ఏకంగా రూ.2 కోట్లు.(instagram)

Salman Khan Bodyguard: ఓ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ కాని రేంజ్ లో సంపాదించడమే కాదు.. ఇప్పుడు రూ.1.4 కోట్లు పెట్టి కారు కొని ఆశ్చర్యపరిచాడు.

(5 / 6)

Salman Khan Bodyguard: ఓ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ కాని రేంజ్ లో సంపాదించడమే కాదు.. ఇప్పుడు రూ.1.4 కోట్లు పెట్టి కారు కొని ఆశ్చర్యపరిచాడు.(instagram)

Salman Khan Bodyguard: షేరా సంపద విలువ సుమారు రూ.100 కోట్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు

(6 / 6)

Salman Khan Bodyguard: షేరా సంపద విలువ సుమారు రూ.100 కోట్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు(instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు