Saiee Manjrekar: వైట్ డ్రెస్‍లో సయీ మంజ్రేకర్ గ్లామరస్ లుక్: ఫొటోలు.. ఈ బ్యూటీ చేసిన తెలుగు చిత్రాలు ఏవో తెలుసా!
- Saiee Manjrekar Pics: హీరోయిన్ సయీ మంజ్రేకర్ వైట్ డ్రెస్‍లో గ్లామరస్ లుక్‍తో మెప్పించారు. అదిరే పోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేశారు.
- Saiee Manjrekar Pics: హీరోయిన్ సయీ మంజ్రేకర్ వైట్ డ్రెస్‍లో గ్లామరస్ లుక్‍తో మెప్పించారు. అదిరే పోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేశారు.
(1 / 5)
యంగ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ తాజాగా చమ్కీల వైట్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. మరింత అందమైన లుక్‍తో అట్రాక్ట్ చేశారు. గ్లామర్ ట్రీట్ చేశారు.
(2 / 5)
ఈ ఔట్‍ఫిట్‍లోనే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు సయీ మంజ్రేకర్ హాజరయ్యారు. ఆ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్‍గా నటించారు ఈ బ్యూటీ.
(3 / 5)
ఈ ఫొటోలను నేడు (ఏప్రిల్ 13) ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు సయీ. కెమెరాలకు సూపర్ పోజులు ఇచ్చారు. మరింత అందంగా మెరిశారు.
(4 / 5)
అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం కంటే ముందు మూడు తెలుగు సినిమాలు చేశారు సయీ మంజ్రేకర్. 2022లో గని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్‍తో కలిసి ఈ మూవీలో నటించారు. ఆ చిత్రం డిజాస్టర్ అయింది.
(5 / 5)
అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించిన మేజర్ మూవీలో సయీ నటించారు. ఆ చిత్రం మంచి హిట్ అయింది. 2023లో రామ్ సరసన ఈ బ్యూటీ నటించిన స్కంద డిజాస్టర్ అయింది. కల్యాణ్ రామ్‍తో కలిసి సయీ మంజ్రేకర్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. కాగా, హిందీలోనూ మూడు సినిమాల్లో నటించారు ఈ బ్యూటీ.
ఇతర గ్యాలరీలు