Heroines Next Telugu Movies: వాట్ నెక్స్ట్‌.. ఈ స్టార్ హీరోయిన్ల త‌దుప‌రి తెలుగు సినిమా ఏది?-sai pallavi to pooja what next these star heroines movies in tollywood ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Sai Pallavi To Pooja What Next These Star Heroines Movies In Tollywood

Heroines Next Telugu Movies: వాట్ నెక్స్ట్‌.. ఈ స్టార్ హీరోయిన్ల త‌దుప‌రి తెలుగు సినిమా ఏది?

Sep 05, 2023, 11:41 AM IST HT Telugu Desk
Sep 05, 2023, 11:41 AM , IST

సాయిప‌ల్ల‌వి, పూజాహెగ్డేతో పాటు మ‌రికొంద‌రు స్టార్ హీరోయిన్ల నెక్స్ట్ తెలుగు మూవీ ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇత‌ర భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తోన్న ఈ హీరోయిన్లు టాలీవుడ్‌కు మాత్రం గ్యాప్ ఇస్తున్నారు.

సాయిప‌ల్ల‌వి టాలీవుడ్ స్క్రీన్‌పై క‌నిపించి ఏడాది దాటిపోయింది. చివ‌ర‌గా విరాట ప‌ర్వం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో కొత్త సినిమాల్ని అంగీక‌రించ‌లేదు సాయిప‌ల్ల‌వి. తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్‌తో ఓ సినిమా చేస్తోంది

(1 / 5)

ద‌స‌రాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నది కీర్తిసురేష్. ఈ సినిమా విడుద‌లై చాలా రోజులు అవుతోన్న‌ తెలుగులో హీరోయిన్‌గా త‌న నెక్స్ట్ సినిమా ఏద‌న్న‌ది ఇప్ప‌టివ‌ర‌కు వెల్ల‌డించ‌లేదు. త‌మిళంలో మాత్రం నాలుగు సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్‌.  ఇటీవ‌ల రిలీజైన భోళాశంక‌ర్‌లో చిరంజీవి సోద‌రిగా న‌టించింది కీర్తిసురేష్‌. 

(2 / 5)

ఫెయిల్యూర్స్‌తో పూజాహెగ్డే హావాకు టాలీవుడ్‌లో బ్రేక్ ప‌డింది. గ‌త కొన్నేళ్లుగా బ్రేక్ లేకుండా సినిమాలు చేసిన పూజాహెగ్డే చేతిలో ప్ర‌స్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ మూవీ నుంచి అర్థాంత‌రంగా వైదొలిగింది. 

(3 / 5)

ఖుషితో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది స‌మంత‌. ఈ సినిమా త‌ర్వాత యాక్టింగ్‌కు ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్న‌ట్లు స‌మంత ప్ర‌క‌టించింది. ఈ విరామం త‌ర్వాత స‌మంత చేయ‌బోతున్న తెలుగు సినిమా ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. 

(4 / 5)

భోళాశంక‌ర్ సినిమాలో చిరంజీవికి జోడీగా న‌టించింది త‌మ‌న్నా. ఈ మూవీతో టాలీవుడ్‌లో స‌క్సెస్ అందుకోవాల‌నే ఆమె క‌ల తీర‌లేదు. భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్‌గా  నిల‌వ‌డంతో తెలుగులో మ‌రిన్ని అవ‌కాశాల్ని అందుకోవాల‌నే త‌మ‌న్నా ఆశ‌ల‌కు గండిప‌డింది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు