(1 / 6)
అమరన్ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 21 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీపావళికి రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్నది.
(2 / 6)
తాజాగా తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్‌తో జోడీ కట్టబోతున్నట్లు తెలిసింది.
(3 / 6)
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార పేరుతో రొమాంటిక్ డ్రామా మూవీ తెరకెక్కుతోంది.
(4 / 6)
ఆకాశంలో ఒక తార మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
(5 / 6)
ఆకాశంలో ఒక తార మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్నాయి.
(6 / 6)
ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది సాయిపల్లవి. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు