తెలుగు న్యూస్ / ఫోటో /
Telugu Heroines: డాక్టర్ల నుంచి లాయర్ల వరకు - ఈ తెలుగు హీరోయిన్లు ఏం చదువుకున్నారంటే?
Telugu Heroines: నటనపై మక్కువతో ఉన్నత చదువులను పక్కనపెట్టి కొందరు ముద్దుగుమ్మలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే సినిమాలు చేస్తోన్న హీరోయిన్లు కూడా చాలా మందే ఉన్నారు. టాలీవుడ్‌లో హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న హీరోయిన్లు ఎవరంటే?
(1 / 5)
ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న సాయిపల్లవి ఎంబీబీఎస్ పూర్తిచేసింది. జార్జియాలోని టిబిలిసి మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్ పట్టా అందుకున్నది.
(2 / 5)
గుంటూరు కారం బ్యూటీ శ్రీలీల కూడా ఎంబీబీఎస్ హోల్డర్. ఓ వైపు సినిమాలు చేస్తూనే డాక్టర్ పట్టా అందుకున్నది.
(3 / 5)
గోపీచంద్ భీమాలో హీరోయిన్‌గా నటించిన మాళవికా శర్మ లా డిగ్రీ పూర్తిచేసింది. క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది.
(4 / 5)
పుష్ప హీరోయిన్ ర ష్మిక మందన్న సైకలాజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తిచేసింది. అనుకోకుండా సినిమాల్లో అవకాశాలు రావడంతో చదువును పక్కన పెట్టింది.
ఇతర గ్యాలరీలు