Sai Pallavi Sister Engagement: చెల్లెలి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసిన సాయిప‌ల్ల‌వి - డ్యాన్స్‌ల‌తో ఇర‌గ‌దీసిందిగా!-sai pallavi shares sister pooja kannan engagement photos pooja kannan vineeth engagement pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sai Pallavi Sister Engagement: చెల్లెలి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసిన సాయిప‌ల్ల‌వి - డ్యాన్స్‌ల‌తో ఇర‌గ‌దీసిందిగా!

Sai Pallavi Sister Engagement: చెల్లెలి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసిన సాయిప‌ల్ల‌వి - డ్యాన్స్‌ల‌తో ఇర‌గ‌దీసిందిగా!

Jan 25, 2024, 01:30 PM IST Nelki Naresh Kumar
Jan 25, 2024, 01:30 PM , IST

Sai Pallavi Sister Engagement:సాయిప‌ల్ల‌వి సోద‌రి పూజా క‌న్న‌న్ ఎంగేజ్‌మెంట్ ఇటీవ‌ల ఘ‌నంగా జ‌రిగింది. సోద‌రి ఎంగేజ్‌మెంట్ వేడుక తాలూకు ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది సాయిప‌ల్ల‌వి.

పూజా క‌న్న‌న్ ఎంగేజ్‌మెంట్ వేడుక‌ల‌కు సాయిప‌ల్ల‌వి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. 

(1 / 7)

ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన సాయిప‌ల్ల‌వి ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

(2 / 7)

నా ముద్దుల చెల్లెలికి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఇప్ప‌టికీ ఇది న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌డం లేదు.  పూజ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌న్న ఆనందంతో పాటు త‌ను నాకు దూర‌మ‌వుతుంద‌నే వెలితి కూడా ఉందంటూ సాయిప‌ల్ల‌వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. 

(3 / 7)

పూజా క‌న్న‌న్ కు కాబోయే భ‌ర్త వినీత్‌ను త‌న ఫ్యామిలీలోకి స్వాగ‌తించింది సాయిప‌ల్ల‌వి.  

(4 / 7)

చెల్లెలి ఎంగేజ్‌మెంట్‌వేడుక‌లో డ్యాన్స్‌ల‌తో సాయిప‌ల్ల‌వి అద‌ర‌గొట్టింది. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి స్టెప్పులేసింది. 

(5 / 7)

పూజా క‌న్న‌న్‌, వినీత్ చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలిసింది. పెద్ద‌ల అంగీకారంతో పెళ్లిపీట‌లెక్క‌బోతున్నారు. 

(6 / 7)

పూజా క‌న్న‌న్ త‌మిళంలో చితిరై సెవ్వ‌న్ అనే సినిమా చేసింది. 2021లో రిలీజైన ఈ మూవీ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు. 

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు